AAI Airport Jobs 2024: మీకు విమానాశ్రయం ఉద్యోగం చేయాలి అనే జీవిత లక్షమా అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల చేసారు. Aiport Authority of India 197 పోస్టులకు భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటికి 18 సం నుండి 27 సం లో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Aiport Authority of India.
- వయస్సు: 18 నుంచి 27 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్ & డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 197+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
Apprentices | 10th, ITI, Inter, Diploma, Graduation |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 25, 2024
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ బట్టి మెరిట్ మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- Apprentices జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 9,000/- నుంచి 15,000/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు Apprentices ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 10th, ITI, Inter, Diploma, Graduation పాస్ అయ్యి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 25, 2024 టైమ్ ఉంటుంది.
🔵>> జాబ్ లొకేషన్:
మీరు Aiport Authority of India Apprentices సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇచ్చిన లొకేషన్ వర్క్ చేయాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |