ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) 2025 సంవత్సరానికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 83 ఖాళీలు ఉన్నాయి మరియు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
-
- నోటిఫికేషన్: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) .
- సెలక్షన్ ప్రాసెస్ : కింద చుడండి.
- అప్లికేషన్ ఫీజు: ఉంది.
- పోస్టులు: 89+.
- జాబ్ లొకేషన్: చెక్ నోటిఫికేషన్.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 18 మార్చ్ , 2025
-
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
Junior Executive (Fire Services) | 13 | ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. /టెక్. ఇన్ ఫైర్
ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్. |
Junior Executive (Human Resources) | 66 | గ్రాడ్యుయేట్ మరియు MBA లేదా తత్సమానం (2 సంవత్సరాల వ్యవధి)
HRM/HRD/PM&IR/కార్మిక సంక్షేమంలో స్పెషలైజేషన్‌తో. |
Junior Executive (Official Language) | 04 | డిగ్రీ స్థాయిలో వరుసగా ఇంగ్లీష్ లేదా హిందీని ఒక సబ్జెక్టుగా హిందీ లేదా ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ స్థాయిలో హిందీ మరియు ఇంగ్లీష్ తప్పనిసరి / ఎంపిక సబ్జెక్టుగా ఏదైనా ఇతర సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయినటువంటి నుండి మనకు Junior Executive (Fire Services), Junior Executive (Human Resources), Junior Executive (Official Language) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో లేదా బోర్డులో ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు (18 మార్చి 2025 నాటికి).
🔹వయసు సడలింపు:
🔹SC/ST: 5 సంవత్సరాలు
🔹OBC (నాన్-క్రీమీ లేయర్): 3 సంవత్సరాలు
🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 07 ఫిబ్రవరి 2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 18 మార్చ్ 2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹జనరల్, OBC, EWS అభ్యర్థులు: ₹1,000
🔹AAIలో ఒక సంవత్సరం శిక్షణ పూర్తి చేసిన SC, ST, PWD, మహిళా అభ్యర్థులు మరియు అప్రెంటిస్: రుసుము లేదు.
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ పోర్టులో All Over India లో ఎక్కడైనా వర్క్ చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹పే స్కేల్: ₹40,000 – ₹1,40,000
🔹స్థూల జీతం: సుమారు ₹1,00,000
🔹ఇతర భత్యాలు:
🔹డియర్‌నెస్ అలవెన్స్ (DA)
🔹ఇంటి అద్దె భత్యం (HRA)
🔹వైద్య ప్రయోజనాలు
🔹ఇతర ప్రయోజనాలు
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹👉 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
పత్ర ధృవీకరణ
👉ఫైర్ సర్వీస్ పోస్టులకు: ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్.
లేదా
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |
Ankush balla
Ankush Markandey Balla