మన విజయవాడ 277 ఎయిర్పోర్ట్ లో ఉద్యోగాలు భర్తీ | నెలకు 25000 జీతం | AAICLAS Recruitment 2024

Spread the love

AAICLAS Recruitment 2024: ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. విజయవాడ ఎయిర్పోర్ట్ లో కలిగే ఉన్న 277 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి 18 సం నుంచి 27 సం ఎవరు అయినా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులు అందరూ అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: AAICLAS . 
  • వయస్సు: 18 నుంచి 27 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్.   
  • అప్లికేషన్ ఫీజు: 100-750 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 
  • పోస్టులు: 270+ భర్తీ.    
పోస్ట్ పేరు  అర్హత 
Security Screener (Fresher) Graduation from any recognized Board /University/ Institution, with 60% marks for General and 55% marks for SC/ST candidates.  

 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది. 
  • దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 12, 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: Security Screener (Fresher)వచ్చిన అప్లికేషన్ రాత పరీక్షా మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.  

🔵>> జీతం వివరాలు: 

  • Security Screener (Fresher) జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 25,000/- నుంచి 80,000/- జీతం ఇస్తారు.  

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. వయస్సు సడలింపు ఉంటుంది. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 12, 2024 టైమ్ ఉంటుంది.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

రాత పరీక్షా మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.    

Important Links 

Apply Online Click Here

PDF

Full Video Details  Click Here 

 

Leave a Comment

error: Content is protected !!