ఉచిత ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం | స్టార్టింగ్ జీతం 3,00,000/- | Accenture Recruitment 2025

Spread the love

ప్రముఖ MNC సంస్థ అయినా Accenture కంపెనీ నుండి మనకు అధికారకంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంపెనీ లో (System and Application Services Associate) కాలిగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఫ్రెషర్స్ ఎవరు అయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: Accenture.   
    • సెలక్షన్ ప్రాసెస్ : Online Test Or Interview
    • అప్లికేషన్ ఫీజు: లేదు.  
    • పోస్టులు: 100. 
    • జాబ్ లొకేషన్: Hyderabad. 
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 25, 2025
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
(System and Application Services Associate 100+ ఏదైనా డిగ్రీ 

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ Accenture అయినటువంటి నుండి మనకు (System and Application Services Associate) పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹ఇంజనీరింగ్ కాని బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు, BA, BCom, BSc, BCA (BE/BTech/ME/MTech లేదా MCA లేదా MSc (CS/IT/Computer Applications/Data Science/Computer Science & Applications) తప్ప) అర్హులు.

🔹దరఖాస్తు మరియు ఆన్‌బోర్డింగ్ సమయంలో ఎటువంటి యాక్టివ్ బ్యాక్‌లాగ్ ఉండకూడదు.

🔹పేర్కొన్న కాల వ్యవధిలో సంబంధిత డిగ్రీని పూర్తి చేసి ఉండాలి; కోర్సుల మధ్య అంతరం ఉండకూడదు.

🔹గత మూడు నెలలుగా యాక్సెంచర్ నియామక పరీక్ష/ఇంటర్వ్యూ ప్రక్రియకు హాజరు కాలేదు.

🔹పూర్తి సమయం అనుభవం 23 నెలలు మించకూడదు.

🔹భారతీయ పౌరుడిగా ఉండాలి లేదా సంబంధిత వర్క్ పర్మిట్ పత్రాలను కలిగి ఉండాలి.

🔹వివిధ సమయ మండలాలు/షిఫ్ట్‌లలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి.

🔹భారతదేశంలోని ఏదైనా యాక్సెంచర్ కార్యాలయంలో చేరడానికి/మళ్లీ మారడానికి సిద్ధంగా ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

🔹కనీస వయస్సు: 21 సంవత్సరాలు

🔹గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

🔹ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 30 జనవరి 2025

🔹దరఖాస్తుకు చివరి తేదీ: 25 ఫిబ్రవరి 2025

🔹పరీక్ష తేదీ: మెయిల్ చేస్తారు. 

🔵>> అప్లికేషన్ ఫీజు: 

🔹(System and Application Services Associate) సంబందించిన పోస్టులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ (System and Application Services Associate) ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న Accenture కంపెనీ లో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹జీతం:

🔹 మీకు ₹3,00,000 నుండి ₹4,00,000 వరకు జీతం ఉంటుంది.

➕ అదనపు భత్యాలు:

✅ సగటు ఆదాయం సంవత్సరానికి ₹26,000 నుండి ₹44,000 వరకు ఉంటుంది. ఇందులో నగదు బోనస్‌లు, స్టాక్‌లు, కమీషన్‌లు, లాభాల భాగస్వామ్యం లేదా చిట్కాలు వంటివి ఉండవచ్చు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. 

🔹మొత్తం పనితీరును సమీక్షించిన తర్వాత, ఎంపిక చేయబడిన వ్యక్తులకు శిక్షణ ఇచ్చి, విధుల్లో చేర్చుకుంటారు.

🔵>> ఎలా Apply చేయాలి: 

🔹అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:

🔹అందులో కెరీర్స్ పేజీని సెలెక్ట్ చేసి అందులో మీరు (System and Application Services Associate) నోటిఫికేషన్ చుడండి. 

🔹నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తరువాత మీరు మీకు అర్హత ఉంటె మీరు కింద ఉన్న అప్లై బటన్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయండి. 

🔹అప్లికేషన్ పెట్టె ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ resume నోటిఫికేషన్ లో ఉన్న Rele And Responsibilities ప్రిపేర్ చేసుకోవాలి. 

🔹అప్లికేషన్ ఫిల్ చేసి Mail కోసం వెయిట్ చేయండి. 

లేదా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

 

Leave a Comment

error: Content is protected !!