అమెజాన్ కంపెనీ భారీగా ఉద్యోగాలు | ఉచితంగా లాప్టాప్ నెలకు జీతం 25,000

Spread the love

Amazon Company Jobs 2024: మీకు అర్జెంటు జాబ్ కావాలా అయితే వెంటనే అప్లై చేయండి. ప్రముఖ అమెజాన్ సంస్థ నుండి మొదటిసారిగా భారీగా ఉద్యోగాలు భర్తీ చేశారు.ఎవ్వరు అయితే సెలెక్ట్ అవుతారు వాళ్ళకి అమెజాన్ కంపెనీ వాళ్ళు ఉచితంగా లాప్టాప్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now
సంస్థ Amazon 
పోస్ట్ పేరు Transportation Representative
ఖాళీల సంఖ్య  100+
విద్య అర్హతలు  ఏదైనా డిగ్రీ 
అనుభవం  అవసరం.  
అప్లికేషన్ ప్రారంభ తేదీ  04-11-2024
అప్లికేషన్ చివరి తేదీ  30-11-2024

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లో మీరు డిగ్రీ అర్హత పొందిన వాళ్ళు అప్లై చేయచ్చు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 20 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే నవంబర్ 30th 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.  

🔵>> జాబ్ లొకేషన్:  

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు హైదరాబాద్ లోని అమెజాన్ కంపెనీ లో వర్క్ చేయాలి. 

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ ఉద్యోగాలు చేస్తున్నందుకు నెలకు Rs.25,000/- నుంచి Rs.45,000/-  

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

షార్ట్ లిస్ట్ చేసి. 

డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది.  

డాక్యుమెంట్ వెరిఫికేషన్. 

ఫైనల్ రౌండ్ ఉంటుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links

Apply Online Click Here

Leave a Comment

error: Content is protected !!