నెలకు 30,000 జీతంతో అమెజాన్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Amazon Company Jobs 2025

Spread the love

మీరు పెర్మనెంట్ ఇంటి  నుండి వర్క్ చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అమెజాన్ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ కంపెనీ అయినా అమెజాన్ సంస్థ నుండి Go AI Associate ఉద్యోగాలను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: అమెజాన్.   
    • సెలక్షన్ ప్రాసెస్ : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ.   
    • అప్లికేషన్ ఫీజు: లేదు. 
    • పోస్టులు: 100. 
    • జాబ్ లొకేషన్
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 20-02-2025

 

 

పోస్టు పేరు ఎన్ని పోస్టులు అర్హత
Go AI Associate 100 ఏదైనా డిగ్రీ

 

🔵>> విద్య అర్హతలు: అమెజాన్ కంపెనీ సంబంధిన Go AI Associate ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు మధ్య ఉండాలి.

10th అర్హతతో 1,124 కానిస్టేబుల్ & ఫైర్ మ్యాన్ భారీగా ఉద్యోగాలు | జీతం 61,100 నెలకు పూర్తి వివరాలు…..

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎవరు అయితే Go AI Associate పోస్టులకు అప్లై చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 20,000/- నుండి 30,000/- జీతం ఇస్తారు.

1,40,000 జీతంతో విమానాశ్రయంలో భారీగా ఉద్యోగాలు | AAI Recruitment 2025 Out

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

 Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!