4 లక్షల జీతంతో అమెజాన్ కంపెనీలో ఇంటి నుండి వర్క్ | Amazon Company Work From Home Jobs 2024

Spread the love

Amazon Company Work From Home Jobs 2024: ఇది కదా నోటిఫికేషన్ అంటే. ప్రముఖ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుండి ఇంటి  నుండి వర్క్ చేసుకునే విధంగా భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి 18 సం నుండి 27 సం మధ్య ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కాకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: అమెజాన్ కంపెనీ . 
  • వయస్సు: 18 నుంచి 27 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ : Online Test or Interview & డాకుమెంట్స్ వెరిఫికేషన్.   
  • అప్లికేషన్ ఫీజు: లేదు. 
  • పోస్టులు: 100+ భర్తీ.    

 

పోస్ట్ పేరు  అర్హత 
Transaction Rish Investigator Any Graduate, Post Graduate

 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది. 
  • దరఖాస్తు చివరి తేదీ: జనవరి 1, 2025

 

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్:  మీలో ఎవరు అయితే Amazon Transaction Rish Investigator ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్లకు Online Test or Interview &  డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.   

🔵>> జీతం వివరాలు: 

  • అమెజాన్ Transaction Rish Investigator ఉద్యోగాలకు జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 25,000/- నుంచి 40,000/- జీతం ఇస్తారు.

🔵>> విద్య అర్హతలు: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతతో పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు అమెజాన్ సంస్థ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>> జాబ్ లొకేషన్:  

మీరు అమెజాన్ ఉద్యోగాలకు ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇచ్చిన ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ అమెజాన్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 01, 2025 టైమ్ ఉంటుంది.   

జాబ్ వస్తే లైఫ్ సెటిల్ 12 లక్షలు జీతం | BEL సంస్థలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు | BEL Recruitment 2024

Apply Link: https://shorturl.at/Riw7S

10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగం | AOC 815 జాబ్స్ కి భారీగా నోటిఫికేషన్ | AOC Notification 2024

Apply Link: https://shorturl.at/YrO8o

ఇంటి నుండి వర్క్ చేయండి | Genpact కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు | జీతం 30,000/-

Apply Link: https://shorturl.at/qc6ue

10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ & ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు | NIT Warangal Notification 2024

Apply Link: https://shorturl.at/2lL1r

రాత పరీక్షా లేకుండా రైల్వే శాఖలో 1800 పోస్టులు భర్తీ | 10+ITI అర్హతతో ఉద్యోగం | RRC Apprenticeship Notification 2024

Apply Link; https://tinyurl.com/3ceayyet

10+2 అర్హతతో మెట్రో రైల్వేలో ఉద్యోగం | రాత పరీక్షా లేకుండా నోటిఫికేషన్ | Metro Railway Recruitment 2024

Apply Link: https://tinyurl.com/5fs9en5j

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links

Apply Online Notification

Apply Link

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!