Amazon company Work From Home Jobs 2024: ఇది కదా నోటిఫికేషన్ అంటే ప్రముఖ ప్రముఖ కంపెనీ అయినటువంటి అమెజాన్ సంస్థ నుండి 18 సం 27 సం వయస్సు మధ్య గల ఉన్న వయస్సు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునేవిధంగా అమెజాన్ కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు భర్తీ చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: అమెజాన్ సంస్థ .
- వయస్సు: 18 నుంచి 27 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : ఆన్లైన్ ఇంటర్వ్యూ & డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- పోస్టులు: 50+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
Full Lifecycle Recruiter | Graduation from any recognized Board /University/ Institution, with 60% Pass. |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 25, 2024
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: Full Lifecycle Recruiter వచ్చిన Online Interview మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- Full Lifecycle Recruiter జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 35,000/- నుంచి 50,000/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 25, 2024 టైమ్ ఉంటుంది.
🔵>> జాబ్ లొకేషన్:
మీరు Amazon కంపెనీ Full Lifecycle Recruiter సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇంటి నుండి వర్క్ చేయచ్చు.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |
I need Part Time work from home Job.
I will update Madam
Iam interested job work from Home
Part time job work from home