AOC Notification 2024: తక్కువ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేయండి. Army Ordnance Corps నుంచి మనకు 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్, Fireman, MTS, మెటీరియల్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Army Ordnance Corps.
- వయస్సు: 18 నుంచి 27 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : ఆన్లైన్ పరీక్షా 1 మరియు 2 & ఇంటర్వ్యూ డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: రూ.100/-.
- పోస్టులు: 815+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
Material Assistant, Junior Office Assistant, Civil Motor Driver, Tele Operator Grade-II, Fireman, Carpenter & Joiner, Painter & Decorator, MTS, Tradesman Mate. | 10th, ఇంటర్, డిగ్రీ |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 22, 2024
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఆన్లైన్ పరీక్షా 1 స్టేజి, 2 స్టేజి & ఫ్యఫికల్ టెస్ట్ డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- Material Assistant, Junior Office Assistant, Civil Motor Driver, Tele Operator Grade-II, Fireman, Carpenter & Joiner, Painter & Decorator, MTS, Tradesman Mate జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 18,000/- నుంచి 93,300/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు Material Assistant, Junior Office Assistant, Civil Motor Driver, Tele Operator Grade-II, Fireman, Carpenter & Joiner, Painter & Decorator, MTS, Tradesman Mate ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాస్ అయ్యి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. వయస్సు సడలింపు కూడా ఉంది.
🔵>> ముఖ్యమైన తేదీలు:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 22, 2024 టైమ్ ఉంటుంది.
🔵>> జాబ్ లొకేషన్:
మీరు Army Ordnance Corps సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇచ్చిన All Over India చేయాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |
Job