AP Secretarial Assistant Jobs Notification 2024:ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల చేశారు. TATA Memorial Center నుంచి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: TATA Memorial Center విశాఖపట్నం.
- వయస్సు: 18 నుంచి 30 సం.
- విద్య అర్హతలు: H. Sc. with minimum 6 months course in Computers from recognized Institute or MS-CIT course Minimum 1-year experience & knowledge of Statistical Software is desirable.
- అప్లికేషన్ ఫీజు: అప్లై చేసే వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
పోస్ట్ పేరు | అర్హత |
Secretarial
Assistant |
H. Sc. with minimum 6 months course
in Computers from recognized Institute or MS-CIT course. Minimum 1-year experience & knowledge of Statistical Software is desirable. |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 08 2024.
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ బట్టి ఆధారంగా ఉంటుంది.
- మెరిట్ మార్కులు: వచ్చిన వాళ్ళ నుంచి ఇంటర్వ్యూ తీసుకుని చేస్తారు.
🔵>> జీతం వివరాలు:
- నెలకు 19,100/- జీతం మరియు అలవెన్స్ ఉంటాయి.
🔵>> ఇంటర్వ్యూ తేదీ:
- Homi Bhabha Cancer Hospital & Research Centre, Aganampudi, Visakhapatnam-530053. (08-11-2024) (09:30 A.M TO 10:30 A.M)
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము పైన ఇచ్చిన అడ్రస్ కి మీరు డైరెక్ట్ గా సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |