APSRTC Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ తీసుకువచ్చింది APSRTC. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుండి 311 పోస్టులు భర్తీకి భారీగా దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10+ITI పాస్ అయిన వాళ్లు అందరూ అప్లై చేసుకునే విధంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ.
- వయస్సు: 18 నుంచి 25 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: అప్లై చేసే వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
పోస్ట్ పేరు | అర్హత |
Apprenticeship | 10+ITI
|
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: నవంబర్ 6th 2024.
- దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 20th 2024.
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ బట్టి ఆధారంగా ఉంటుంది.
- మెరిట్ మార్కులు: వచ్చిన అప్లికేషన్ అన్ని చూసి వాటిని షార్ట్ లిస్ట్ చేసి పబ్లిష్ చేస్తారు.
🔵>> జీతం వివరాలు:
- APSRTC Apprenticeship ఎంపిక అయినా వారికి నెలకు 10,000/- నుంచి 12,000/- జీతం ఇస్తారు.
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు పైన ఉన్న 7 జిల్లాలోనే ASPRTC డిపో నందు వర్క్ చేయాలి.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్లకు ఎటువంటి రాత పరీక్షా ఉండదు. ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళ జిల్లాలోని APSRTC నందు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |