నెలకు 40 వేల జీతంతో బ్యాంకు అఫ్ బరోడా ఎటువంటి రాత పరీక్షా లేకుండా జెస్ట్ ఇంటర్వ్యూ వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి అన్ని రాష్టాల వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Bank of Baroda.
- సెలక్షన్ ప్రాసెస్ : Interview
- అప్లికేషన్ ఫీజు: ఉంది.
- పోస్టులు: 147+.
- జాబ్ లొకేషన్: చెక్ నోటిఫికేషన్.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 15, 2025
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
|
147+ | ఏదైనా డిగ్రీ |
🔵>> విద్య అర్హతలు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో బ్యాచిలర్ డిగ్రీ లేదా పూర్తి చేసి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹వయస్సు 22-57 సంవత్సరాలు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 26-03-2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15 2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹SC/ST/PWD (Only Intimation charges) అభ్యర్థులు:₹100
🔹For all others:Rs.600.00
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు మీకు దగ్గర లో ఉన్న బ్యాంకు అఫ్ బరోడా నుండి ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే ఈ Private Banker – Radiance Private, Group Head, Territory Head, Senior Relationship Manager, Wealth Strategist (Investment & Insurance), Product Head – Private Banking, Portfolio Research Analyst పాస్ అవవుతారో వాళ్లకు ₹6,00,000 – ₹25,00,000/- జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Face to Face Interview
🔹Docs Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |