జాబ్ వస్తే లైఫ్ సెటిల్ 12 లక్షలు జీతం | BEL సంస్థలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు | BEL Recruitment 2024

Spread the love

BEL Recruitment 2024: ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ చేసుకువద్దు. మీకు జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే. ప్రముఖ సంస్థ అయినటువంటి BEL సంస్థ నుండి 229 పోస్టులకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి 18 సం నుండి 28 సం లోపు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రతి ఒకరు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: Bharat Electronics Limited. 
  • వయస్సు: 18 నుంచి 28 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా & ఇంటర్వ్యూ డాకుమెంట్స్ వెరిఫికేషన్.   
  • అప్లికేషన్ ఫీజు: రూ.177/- నుండి రూ.472/-. 
  • పోస్టులు: 229+ భర్తీ.    

 

పోస్ట్ పేరు  అర్హత 
ట్రైనీ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజినీర్  BE & B.Tech 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది. 
  • దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 11, 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: రాత పరీక్షా & ఇంటర్వ్యూ డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.  

🔵>> జీతం వివరాలు: 

  • ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 40,000/- నుంచి 1,40,000/- జీతం ఇస్తారు.  

🔵>> విద్య అర్హతలు: 

మీరు ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో BE & B.Tech పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 28 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. 

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 11, 2024 టైమ్ ఉంటుంది.   

🔵>> జాబ్ లొకేషన్:  

మీరు Bharat Electronics Limited సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇచ్చిన లొకేషన్ వర్క్ చేయాలి.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Post Address:: Addressed To:
Smt. Rekha Aggarwal
DGM (HR&A)
Central Research Laboratory
Bharat Electronics Limited
Site IV, Sahidabad Industrial Area,
Bharat Nagar Post,
Ghaziabad- 201010 (UP)
Phone- 91-0120-2774906, 2777232. (Before Submit last Application 11-12-2024) 

Important Links

Apply Online Click Here

Click Here

Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!