BSI Recruitment 2025: మీరు 10th పాస్ అయ్యారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ Botanical Survey of India నుండి మనకు వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటిలో మనకు Junior Research Fellow, Research Associate,Field Assistant, Garden Assistant cum Multitask, Data Entry Operator cum Accountant ఈ ఉద్యోగాలను ఏప్రిల్ 30 లోపు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: Botanical Survey of India
- సెలక్షన్ ప్రాసెస్ : Junior Research Fellow, Research Associate,Field Assistant, Garden Assistant cum Multitask, Data Entry Operator cum Accountant.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 14+.
- జాబ్ లొకేషన్: Great Nicobar Island (GNI), Botanical Survey of India, Andaman & Nicobar Regional Centre.
- ముఖ్యమైన తేదీలు: లాస్ట్ డేట్ 30-04-2025
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
Junior Research Fellow | 05 | M.Sc Degree in Natural Science (Botany) from a UGC recognized College/University possessing a minimum 55 % marks |
Research Associate | 01 | Ph.D. in Botany/Natural Science from a UGC recognized Institute/University with specialisation Plant Taxonomy/Ecology/ relevant fields with a strong academic record, and relevant research experience |
Field Assistant | 05 | 12th Std pass/B.Sc. Botany/ any relevant under graduate degree from a recognized Board/Institute/University. |
Garden Assistant cum Multitask Assistant | 02 | 10th std. pass from a recognized Board |
Data Entry Operator cum Accountant | 01 | Graduate in Commerce or Diploma in Computer/ Diploma in Financial Accounting system software and should have adequate knowledge in Accounting work and Data Entry Operation |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ Botanical Survey of India సంస్థ నుండి మనకు Junior Research Fellow, Research Associate,Field Assistant, Garden Assistant cum Multitask, Data Entry Operator cum Accountant ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో 10th, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, P.h.d పూర్తి చేసి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹వయస్సు 18-40 సంవత్సరాలు.
🔹వయసు సడలింపు:
🔹SC/ST: 5 సంవత్సరాలు
🔹OBC (నాన్-క్రీమీ లేయర్): 3 సంవత్సరాలు
🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 08-03-2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2025
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు Great Nicobar Island (GNI), Botanical Survey of India, Andaman & Nicobar Regional Centre ఆఫీసులో ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే ఈ సెలెక్ట్ అవవుతారో వాళ్లకు ₹18,000 – ₹40,000/- జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Merit List
🔹Docs Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
🔵>> Note:
The Officer-in-Charge, Botanical Survey of India, Andaman & Nicobar Regional Centre, Haddo, Port Blair-744 102
మల్లి అన్ని ఈ Mail ID (Email: jjayanthi@bsi.gov.in) పంపించాలి.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |
Hi call me 9676847723