జాబ్ వస్తే లైఫ్ సెటిల్ | జీతం 4,00,000/- | Cognizant Company Recruitment 2025

Spread the love

జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అబ్బా. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Cognizant నుండి IT Support Analyst ఉద్యోగాలకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: Cognizant.   
  • సెలక్షన్ ప్రాసెస్ : IT Support Analyst 
  • అప్లికేషన్ ఫీజు: ఉంది.   
  • పోస్టులు: 50+. 
  • జాబ్ లొకేషన్: హైదరాబాద్.
  • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 25, 2025
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • IT Support Analyst
50+ ఏదైనా డిగ్రీ 

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Cognizant నుండి మనకు IT Support Analyst ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో బ్యాచిలర్ డిగ్రీ లేదా పూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 10-04-2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25 2025

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నCognizant ఆఫీసులో ఉద్యోగం చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ IT Support Analyst పాస్ అవవుతారో వాళ్లకు ₹4,00,000 – ₹6,00,000/- జీతం ఇస్తారు.

🔵>>Role and Resposibities:

🔹తుది వినియోగదారులకు మొదటి-లైన్ సాంకేతిక మద్దతు మరియు సహాయాన్ని అందించడం, వారి IT-సంబంధిత సమస్యలు మరియు విచారణలను పరిష్కరించడం. అన్ని మద్దతు టిక్కెట్లను లాగ్ చేయండి మరియు ట్రాక్ చేయండి, ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ మరియు సమస్యల సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారిస్తుంది.

🔹హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరించడం, రోగ నిర్ధారణ చేయడం మరియు డౌన్‌టైమ్‌ను తగ్గించడానికి సాంకేతిక సమస్యలను పరిష్కరించడం. సంక్లిష్ట సమస్యలను పెంచడానికి మరియు సత్వర పరిష్కారాన్ని నిర్ధారించడానికి ఇతర IT బృందాలతో సహకరించండి. స్వీయ-సేవా ఎంపికలను మెరుగుపరచడానికి మరియు సమర్థవంతమైన సమస్య పరిష్కారాన్ని సులభతరం చేయడానికి నాలెడ్జ్ బేస్ కథనాలు మరియు డాక్యుమెంటేషన్‌ను నిర్వహించండి.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹Online Test or Online Interview

🔹Docs Verification

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

2 thoughts on “జాబ్ వస్తే లైఫ్ సెటిల్ | జీతం 4,00,000/- | Cognizant Company Recruitment 2025”

Leave a Comment

error: Content is protected !!