ఇంటి నుండి వర్క్ చేయండి | నెలకు 25000 జీతం | Cognizant Hiring Work from Home Jobs 2024

Spread the love

Cognizant Hiring Work from Home Jobs 2024: మీకు అర్జెంటు గా వర్క్ ఫ్రొం హోమ్ జాబ్ కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేయండి. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Cognizant కంపెనీ నుండి Process Executive పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎవరు అయితే డిగ్రీ పాస్ అయినవాళ్లు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: cognizant . 
  • వయస్సు: 18 నుంచి 25 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ : Online Interview.   
  • అప్లికేషన్ ఫీజు: ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 
  • పోస్టులు: 20+ భర్తీ.    
పోస్ట్ పేరు  అర్హత 
Process Executive   any Degree

 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: నవంబర్ 13th 2024. 
  • దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 30th 2024

 

10th పాస్ అయితే రాత పరీక్షా లేకుండా రైల్వేశాఖలో ఉద్యోగం | Railway Factory Notification 2024

రెండు రోజుల్లో జాబ్ పక్క మీకు | నెలకు 25,000 జీతం | Genpact Virtual Job Drive 2024

 

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.  

🔵>> జీతం వివరాలు: 

  • Process Executive జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 20,000/- నుంచి 30,000/- జీతం ఇస్తారు.  

🔵>> విద్య అర్హతలు: 

మీరు Process Executive ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో any Degree పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>> జాబ్ లొకేషన్:  

మీరు cognizant Company Process Executive సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇంటి నుండి వర్క్ చేయచ్చు. 

ఎటువంటి పరీక్షా లేకుండా రైల్వే శాలలో 7480 పోస్టులు | NWR Railway Recruitment 2024

🔵>> జీతం వివరాలు: 

మీరు ఈ ఉద్యోగాలు చేస్తున్నందుకు నెలకు Rs.17,000/- నుంచి Rs.25,000/-

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్లకు ఎటువంటి రాత పరీక్షా ఉండదు.virtual Zoom ఇంటర్వ్యూ ద్వారా ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళ హైదరాబాద్ cognizant సంస్థ డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links

Apply Online Click Here
Full Video Details  Click Here 

HCH Tech Company Walk in Interview: Link

Leave a Comment

error: Content is protected !!