Cognizant Mega Walk in Interview 2024: మీకు అర్జెంటు జాబ్ కావాలా అయితే వెంటనే ఈ జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేయండి. ప్రముఖ MNC సంస్థ అయినటువంటి Cognizant కంపెనీ నుండి మెగా Walk In Interview ద్వారా ఖాలీగా ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులు వెంటనే జాబ్ కి అప్లై చేసి ఇంటర్వ్యూకి అటెండెంట్ అవ్వండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Cognizant.
- వయస్సు: 18 నుంచి 27 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : Face To Face & డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 50+ భర్తీ.
ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ | Pepsico కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | జీతం 5 లక్షలు: Apply
పోస్ట్ పేరు | అర్హత |
Process Associate (Finance and Accounting) |
B.com, M.Com, MBA |
NLC India Limited సంస్థ నుండి 580+ ఉద్యోగాలు
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 17, 2024
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: మీలో ఎవరు అయితే Cognizant ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్లకు Face To Face & డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- Cognizant సంస్థ Process Executive ఉద్యోగాలకు జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 20,000/- నుంచి 30,000/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో B.com, M.Com, MBA అర్హతతో పాస్ అయ్యి ఉండాలి.
ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ | Pepsico కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | జీతం 5 లక్షలు
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు Cognizant ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము Cognizant కంపెనీ లో ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 17, 2024 టైమ్ ఉంటుంది.
🔵>> జాబ్ లొకేషన్:
మీరు ఉద్యోగాలకు ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్లకు హైదరాబాద్ ఆఫీస్ Cognizant లో వర్క్ చేయాలి.
🔵>>Interview Location:
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |