CSIR NAL Recruitment 2025: మీకు తక్కువ టైములోనే మంచి ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ CSIR-Advanced Materials and Processes Research
Institute (AMPRI) సంస్థ నుండి మనకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పాస్ పాస్ అయినవాళ్లు అప్లై చేసే విధంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: CSIR-Advanced Materials and Processes Research
Institute (AMPRI) - సెలక్షన్ ప్రాసెస్ : Computer Based Exam
- అప్లికేషన్ ఫీజు: 500/-
- పోస్టులు: 9+.
- జాబ్ లొకేషన్: Check Notification
- ముఖ్యమైన తేదీలు: లాస్ట్ డేట్ 17-05-2025
పోస్టు పేరు | ఎన్ని పోస్టులు | అర్హత |
|
07 | Intermediate Pass |
Junior Secretariat Assistant (F&A) | 01 | 10+2/XII or its equivalent and proficiency in computer typing speed and in using computer as per the prescribed norms fixed by DoPT from time to time |
Junior Secretariat Assistant | 01 | 10+2/XII or its equivalent and proficiency in computer typing speed and in using computer as per the prescribed norms fixed by DoPT from time to time. |
Junior Secretariat Assistant (General / Finance and Accounts / Stores & Purchase) | 05 | 10+2/XII or its equivalent and proficiency in computer type speed and using the computer as per the prescribed norms fixed by DoPT from time to time.* |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ ప్రముఖ CSIR-National Aerospace Laboratories (CSIR-NAL) సంస్థ నుండి మనకు Jr. Secretariat Assistant (S&P), Junior Secretariat Assistant (F&A), Junior Secretariat Assistant, Junior Secretariat Assistant (General / Finance and Accounts / Stores & Purchase) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
🔹వయస్సు 18-28 సంవత్సరాలు.
🔹వయసు సడలింపు:
🔹SC/ST: 5 సంవత్సరాలు
🔹OBC (నాన్-క్రీమీ లేయర్): 3 సంవత్సరాలు
🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు
🔵>> ముఖ్యమైన తేదీలు:
📅 దరఖాస్తు ప్రారంభం: 25-04-2025
📅 దరఖాస్తుకు చివరి తేదీ: 17-05-2025
🔵>> అప్లికేషన్ ఫీజు:
🔹SC/ST/PwBD/XSM అభ్యర్థులు:Nil
🔹For all others:Rs.500.00
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు CSIR-National Aerospace Laboratories (CSIR-NAL) ఆఫీసులో ఉద్యోగం చేయాలి.
🔵>> జీతం వివరాలు:
🔹ఎవరు అయితే ఈ సెలెక్ట్ అవవుతారో వాళ్లకు
🔹Junior Secretariat Assistant (Gen.): Rs.19900-63200
🔹Junior Secretariat Assistant (F&A): Rs.19900-63200
🔹Junior Secretariat Assistant (S&P): Rs.19900-63200 జీతం ఇస్తారు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
🔹Computer Based Exam
🔹Documents Verification
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |