CSIR NEERI Recruitment 2024: మీకు తక్కువ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే ఈ నోటిఫికేషన్ వెంటన్ అప్లై చేయసుకోండి. National Enveronmental Engineeringt Research Institute నుండి మనకు ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: NEERI.
- సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా మరియు ఇంటర్వ్యూ.
- అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు నోటిఫికేషన్ చుడండి.
- పోస్టులు: 19 పోస్టులు భర్తీ.
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
Junior Secretariat Assistant (General)
Junior Secretariat Assistant (Finance & Account) Junior Secretariat Assistant (Stores &Purchase) Junior Stenographer |
9
2 3 5 |
Intermediate Pass |
🔵>> పోస్టుల సంఖ్య: Junior Secretariat Assistant (General), Junior Secretariat Assistant (Finance & Account), Junior Secretariat Assistant (Stores &Purchase), Junior Stenographer ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే 12th Pass అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: 18 సం నుండి 28 సం లు. వయస్సు సడలింపు ఉంటుంది.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి రాత పరీక్షా మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.
🔵>> దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు నోటిఫికేషన్ చుడండి.
🔵>> జీతం: సెలెక్ట్ అయినవాళ్లకు ప్రతి నెల Rs.25,550/- నుండి Rs.81,100/- జీతం ఉంటుంది.
🔵>> అప్లికేషన్ డేట్:
- Opening Date for Online Applications: 28.12.2024 (Saturday), 09:30 AM
- Closing Date for Online Applications: 30.01.2025 (Thursday), 05:00 PM
- Last Date for Submitting Hard Copy: 14.02.2025 (Friday), 06:00 PM
- Tentative Written Exam Schedule: February-March 2025
- Typing Test & Proficiency Test Schedule: April-May 2025
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |