DRDO ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం | DRDO Latest Recruitment 2025

Spread the love

DRDO నుండి ఉచిత ట్రైనింగ్ మరియు ఉద్యోగం ఇచ్చే విధంగా భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ట్రైనింగ్లో మీకు జీతం కూడా ఇస్తారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: DRDO.   
  • సెలక్షన్ ప్రాసెస్ : Apprentice Training. 
  • అప్లికేషన్ ఫీజు: లేదు.   
  • పోస్టులు: 170+. 
  • జాబ్ లొకేషన్: Bengalore.
  • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ May 8th, 2025

 

పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • Apprentice Training
170+ ఏదైనా డిగ్రీ, Diploma, ITI

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి DRDO నుండి మనకు Customer Support Apprentice Training ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, ITI లేదా పూర్తి చేసి ఉండాలి. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

🔹వయస్సు 18-57 సంవత్సరాలు. 

🔹వయసు సడలింపు:

🔹SC/ST: 5 సంవత్సరాలు

🔹OBC (నాన్-క్రీమీ లేయర్): 3 సంవత్సరాలు

🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 09-04-2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 08-05-2025

🔵>> అప్లికేషన్ ఫీజు: 

🔹SC/ST/PWD (Only Intimation charges) అభ్యర్థులు:₹100

🔹For all others:Rs.600.00

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు బెంగళూరు లో ఉన్నDRDO ఆఫీసులో ఉద్యోగం చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ Apprentice Training పాస్ అవవుతారో వాళ్లకు ₹7,000 – ₹9,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹మెరిట్ లిస్ట్ మర్క్స్

🔹Docs Verification

Apply చేసిన ప్రతి ఒక్కరు hrd.gtre@gov.in Mail కు అప్లికేషన్ ఫారం పంపించాలి. 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here

Official Website

Full Video Details  Click Here 

2 thoughts on “DRDO ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం | DRDO Latest Recruitment 2025”

Leave a Comment

error: Content is protected !!