ఎటువంటి రాత పరీక్షా లేకుండా DRDO ఉద్యోగాలు విడుదల | అప్లికేషన్ ఫీజు కూడా లేదు

Spread the love

DRDO Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు ఎటువంటి రాత పరీక్షా లేకుండా DRDO ఉద్యోగాలు భారీగా నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు అటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మరియు నెలకు 25,000/- నుండి 50,000/- జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: DRDO.   
    • సెలక్షన్ ప్రాసెస్ : Face to Face Interview.   
    • అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు. 
    • పోస్టులు: 25. 
    • జాబ్ లొకేషన్: బెంగళూరు.
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 01-1-2025 to 23-01-2025


పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Aeronautical Engineering

Computer Science and Engineering

Electronics and Communication

Electrical Engineering

Mechincal Engineering

25 B.E, B.Tech, M.E, M.Tech

🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ మీరు B.E, B.Tech, M.E, M.Tech పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు. వయస్సు సడలింపు ఉంటుంది. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి ఉచిత ట్రైనింగ్ మరియు నెలకు 25,000/- నుండి 50,000/- జీతం అనుభవం ఉన్నవాళ్లకి ఇస్తారు. 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.

jrf.rectt.cabs@fgov.in (Before Application Submit Mail 24th January 2025) 

🔵>> Interview Dates 

Electronics and Communication, Electrical Engineering: 28th January 2025

Aeronautical Engineering, Mechincal Engineering: 29th January 2025

Computer Science: 30th January 2025

Interview Location: Center for Airborne Systems (CABS), DRDO, Belur Yemlur Po Bengaluru 560037

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

2 thoughts on “ఎటువంటి రాత పరీక్షా లేకుండా DRDO ఉద్యోగాలు విడుదల | అప్లికేషన్ ఫీజు కూడా లేదు”

Leave a Comment

error: Content is protected !!