ప్రభుత్వ యూనివర్సిటీ Non-Teaching భారీగా ఉద్యోగాలు భర్తీ | జీతం Rs.70,000/- | DU Notification 2024

Spread the love

DU Notification 2024: తక్కువ సమయంలో ప్రభుత్వ యూనివర్సిటీ లో Non-Teaching ఉద్యోగం కావాలి అనుకుంటున్నారు అయితే వెంటనే ఈ ఉద్యోగం అప్లై చేయండి. యూనివర్సిటీ అఫ్ ఇండియా కలిగే ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: యూనివర్సిటీ అఫ్ ఇండియా.   
  • సెలక్షన్ ప్రాసెస్ : నోటిఫికేషన్ చెక్ చేయండి.   
  • అప్లికేషన్ ఫీజు: నోటిఫికేషన్ చెక్ చేయండి.  
  • పోస్టులు: 137 పోస్టులు భర్తీ.   

 

పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Assistant Registrar, Senior Assistant, Assistant 137 ఏదైనా డిగ్రీ 

 

🔵>> పోస్టుల సంఖ్య: Assistant Registrar 11 పోస్టులు, Senior Assistant 46 పోస్టులు, Assistant 80 పోస్టులు.  

🔵>> విద్య అర్హతలు: మీరు ఏదైనా డిగ్రీ 60% మర్క్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: 18 సం నుండి 40 సం లు. వయస్సు సడలింపు ఉంటుంది.  

🔵>> సెలక్షన్ ప్రాసెస్: వచ్చిన అప్లికేషన్ బట్టి రాత పరీక్షా కానీ లేదా ఇంటర్వ్యూ లేదా షార్ట్ లిస్ట్ ఉంటుంది.  

🔵>> దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు నోటిఫికేషన్ లేదు.  

🔵>> జీతం: సెలెక్ట్ అయినవాళ్లకు ప్రతి నెల Rs.30,000/- నుండి Rs.70,000/- జీతం ఉంటుంది. 

🔵>> అప్లికేషన్ డేట్: 27th 2024 గడువు ముగుస్తుంది. 

🔵>> మీరు ఈ పోస్టులకు అప్లై చేయెలీ అనుకుంటే ప్రతి ఒక్కరు కింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫారం రాసి సంబంధిత సర్టిఫికెట్స్ జత పరిచి కింద ఉన్న అడ్రస్ పంపించాలి. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!