Flipkart Mega Walk in Interview 2024: మీకు అర్జెంటు గా జాబ్ కావాలా అయితే వెంటనే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయండి. ప్రముఖ కంపెనీ అయినటువంటి Flipkart సంస్థ నుండి మెగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. వీటికి 10+2 అర్హతతో పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసే విధంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Flipkart.
- వయస్సు: 18 నుంచి 27 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : Face to Face Interview & డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 100+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
Customer Support Executive | Inter, Any Graduate, Post Graduate |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 20, 2024
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: మీలో ఎవరు అయితే Flipkart ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్లకు Face to Face Interview & డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- Flipkart Customer Support Executive ఉద్యోగాలకు జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 17,000/- నుంచి 18,000/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతతో పాస్ అయ్యి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు Customer Support Executive ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము Customer Support Executive ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 20, 2024 టైమ్ ఉంటుంది.
🔵>> జాబ్ లొకేషన్:
మీరు Customer Support Executive ఉద్యోగాలకు ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్లకు హైదరాబాద్ లో వర్క్ చేయాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |