ఇంటర్వ్యూ వెళ్తే జాబ్ పక్క మీకు | Foundever Company Mega Hiring For Freshers 2025

Spread the love

జెస్ట్ ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చే విధంగా ప్రముఖ కంపెనీ నుండి 100 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేతిం విడుదల చేసారు. ఈ ఉద్యోగాలను అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ పాస్ అయినా వాళ్ళు ఎవరు అయినా ఇంటర్వ్యూ కి రావచ్చు. వీటికి ఎటువంటి రాత పరీక్ష గాని అప్లికేషన్ ఫీజు గాని లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: Foundever.   
  • సెలక్షన్ ప్రాసెస్ : International Voice Process. 
  • అప్లికేషన్ ఫీజు: లేదు.   
  • పోస్టులు: 100+. 
  • జాబ్ లొకేషన్: హైదరాబాద్.
  • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 12, 2025
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • International Voice Process
100+ డిగ్రీ లేదా ఇంటర్ పాస్

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ MNC సంస్థ అయినటువంటి Foundever నుండి మనకు International Voice Process ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ International Voice Process ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంటర్మీడిట్ పూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 07 ఏప్రిల్ 2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 12 2025

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ International Voice Process ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు చక్కగా హైదరాబాద్ ఆఫీస్ నుండి ఉద్యోగం చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ International Voice Process పాస్ అవవుతారో వాళ్లకు నెలకు ₹25,000 – ₹35,000/- జీతం ఇస్తారు.

🔹ఇంటర్వ్యూ లొకేషన్: (07-04-2025 TO 12-04-2025)

Cyberpearl Ground Floor, 2nd Block, hitech city, Madhapur, Hyderabad 500081. Near Indian Oil Petrol Pump and Raidurg Metro Station.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹Face to Face Interview

🔹Docs Verification

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!