ఇంటి నుండి వర్క్ చేయండి | Genpact కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు | జీతం 30,000/-

Spread the love

మీరు ఇంటి నుండి చేసి నెలకు 30000 జీతం తీసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ MNC సంస్థ అయినటువంటి Genpact నుండి Process Associate ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి వాళ్ళు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: Genpact. 
  • వయస్సు: 20 నుంచి 28 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ : ఆన్లైన్ ఇంటర్వ్యూ  డాకుమెంట్స్ వెరిఫికేషన్.   
  • అప్లికేషన్ ఫీజు: ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. 
  • పోస్టులు: 100+ భర్తీ.    

 

పోస్ట్ పేరు  అర్హత 
Process Associate ఏదైనా డిగ్రీ

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది. 
  • దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 20, 2024

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఎవరు అయితే గెంపాక్ట్ కంపెనీ కి సెలెక్ట్ అవ్వుతారో వాళ్లకు ఆన్లైన్ ఇంటర్వ్యూ మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.   

🔵>> జీతం వివరాలు: 

  • Genpact Process Associate జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 20,000/- నుంచి 30,0000/- జీతం ఇస్తారు.  

🔵>> విద్య అర్హతలు: 

మీరు Process Associate ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ అర్హతతో పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 20 సం.. నుంచి 28 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ Genpact సంస్థ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 20, 2024 టైమ్ ఉంటుంది. 

🔵>> జాబ్ లొకేషన్:  

మీరు Process Associate సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇచ్చిన హైదరాబాద్ లేదు ఇంటి నుండి వర్క్ చేయాలి.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links

Apply Online Click Here
Full Video Details  Click Here 

 

3 thoughts on “ఇంటి నుండి వర్క్ చేయండి | Genpact కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు | జీతం 30,000/-”

Leave a Comment

error: Content is protected !!