Genpact Mega Job Mela Drive 2024: నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల చేసింది Genpact కంపెనీ. మీరు అర్జెంటు గా 2 రోజుల్లో జాబ్ కావాలంటే వెంటనే అప్లై చేసి ఇంటర్వ్యూ వెళ్లనుంది జాబ్ పక్క వస్తుంది మీకు. Genpact కంపెనీ నుండి Non-Voice and voice ప్రాసెస్ కింద మెగా జాబ్ మేళా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Genpact కంపెనీ .
- వయస్సు: 20 నుంచి 27 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు.
పోస్ట్ పేరు | అర్హత |
Non-Voice Process & Voice | ఏదైనా డిగ్రీ
|
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: నవంబర్ 9th 2024.
- దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 9th 2024 (4PM)
🔵>> జీతం వివరాలు:
- Genpact కంపెనీకి Voice మరియి Non-Voice ఎంపిక అయిన వారికి నెలకు 17,000/- నుంచి 25,000/- జీతం ఇస్తారు.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 20 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే నవంబర్ 9th 2024 మనకు ఇంటర్వ్యూ ఉంటుంది.
🔵>> జాబ్ లొకేషన్:
ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఉచితంగా laptop ఇచ్చి హైదరాబాద్ లోన Genpact సంస్థలో వర్క్ చేయాలి.
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ బట్టి ఇంటర్వ్యూ చేసి వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵>> ఇంటర్వ్యూ లొకేషన్: 9th November 2024 (Sankethika Vidya parishad Engineering College,Behind YSR International Cricket Stadium, PM palem, Visakhapatnam).
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |