రెండు రోజుల్లో జాబ్ పక్క మీకు | నెలకు 25,000 జీతం | Genpact Virtual Job Drive 2024

Spread the love

మీకు అర్జెంటు రెండు రోజుల్లో జాబ్ కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేయండి. ఉచితంగా laptop కూడా కంపెనీ వల్లే ఇస్తారు వర్క్ చేయడానికి. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Genpact నుండి మెగా జాబ్ మేళా డ్రైవ్ నిర్వహిస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

 

  • నోటిఫికేషన్: Genpact కంపెనీ . 
  • వయస్సు: 20 నుంచి 27 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ :  virtual Zoom ఇంటర్వ్యూ.   
  • అప్లికేషన్ ఫీజు: లేదు. 
  • పోస్టులు: 50+ భర్తీ.    

పోస్ట్ పేరు  అర్హత 
Voice Process    Any Graduate  & Post Graduate

 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: నవంబర్ 14th 2024. 
  • దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 19th 2024 (12PM)

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.  

🔵>> జీతం వివరాలు: 

  • Voice Process జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 15,000/- నుంచి 25,000/- జీతం ఇస్తారు.  

🔵>> విద్య అర్హతలు: 

మీరు Genpact Company Voice Process ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 20 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్లకు ఎటువంటి రాత పరీక్షా ఉండదు.virtual Zoom ఇంటర్వ్యూ ద్వారా ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్ళ హైదరాబాద్ Genpact సంస్థ డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.

🔵>> జాబ్ లొకేషన్:  

మీరు Genpact Company Voice Process సెలెక్ట్ అవుతారో వాళ్లకు సొంత జిల్లాలో ఉన్న హైదరాబాద్ ఉద్యోగం ఇస్తారు.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

Apply Online Click Here
Full Video Details  Click Here 

1 thought on “రెండు రోజుల్లో జాబ్ పక్క మీకు | నెలకు 25,000 జీతం | Genpact Virtual Job Drive 2024”

Leave a Comment

error: Content is protected !!