ఇంటర్వ్యూ కి వెళ్తూ జాబ్ పక్క మీకు | HDB నుండి 500 పోస్టులు విడుదల

Spread the love

HDB Financial Services Jobs 2024: ఎటువంటి రాత పరీక్షా లేకుండా HDB Financial Service సంస్థ నుండి 500 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఎటువంటి రాత పరీక్షా లేదు మరియు అప్లికేషన్ ఫి లేకుండా ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: HDB Financial Service.   
  • సెలక్షన్ ప్రాసెస్ : ఒకే ఒక్క ఇంటర్వ్యూ.   
  • అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.  
  • పోస్టులు: 500+ పోస్టులు భర్తీ.   

పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Sales Executive 500 Any Graduate 

🔵>> పోస్టుల సంఖ్య: HDB Financial Service సంస్థ Sales Executive సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  

🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా డిగ్రీ  అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.  

🔵>> వయస్సు: 18 సం నుండి 28 సం లు. వయస్సు సడలింపు ఉంటుంది.  

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఉంటుంది. 

🔵>> దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.  

🔵>> జీతం: సెలెక్ట్ అయినవాళ్లకు ప్రతి నెల Rs.18,000/- నుండి Rs.25,000/- జీతం ఉంటుంది అలాగే కమిషన్ కూడా ఉంటుంది. 

HDB Financial Services Jobs 2024

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!