జాబ్ వస్తే లైఫ్ సెటిల్ | HPCL కంపెనీ నుండి భారీగా రిక్రూట్మెంట్ | నెలకు 88,000/- జీతం | HPCL Recruitment 2025

Spread the love

HPCL Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త ప్రముఖ HPCL సంస్థ నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మీకు జాబ్ వస్తే లైఫ్ సెటిల్. వీటికి అప్లై చేయాలి అనుకుంటే మీరు 60% మర్క్స్ పాస్ అయినా వాళ్ళు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: HPCL.   
    • సెలక్షన్ ప్రాసెస్ : ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ.   
    • అప్లికేషన్ ఫీజు: లేదు. 
    • పోస్టులు: 1180/-. 
    • జాబ్ లొకేషన్: All Over India.
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 14-02-2025


పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Junior Executive- Mechanical

Junior Executive- Electrical

Junior Executive- Instrumentation

Junior Executive- Chemical

130

65

37

02

డిప్లొమా 

🔵>> విద్య అర్హతలు: మీరు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో డిప్లొమా పూర్తి చేసినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఎవరు అయినా అప్లై చేయచ్చు. అలాగే ప్రభుత్వ వయస్సు సడలింపు ఉంటుంది. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎవరు అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్లకు ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇస్తారు సెలెక్ట్ అయ్యినవాళ్లకు.  

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 80,000/- నుండి 88,000/- జీతం ఇస్తారు. 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here

Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!