ICICI Bank Recruitment 2025: మీకు తక్కువ సమయంలోనే బ్యాంకు ఉద్యోగం కావాలా అయితే ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయండి. ప్రముఖ ICICI బ్యాంకు నుండి భారీగా Phone Banking Group ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవాళ్లు అప్లై చేయచ్చు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
-
- నోటిఫికేషన్: ICICI Bank .
- సెలక్షన్ ప్రాసెస్ : Face to Face Interview.
- అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
- పోస్టులు: 200.
- జాబ్ లొకేషన్:హైదరాబాద్.
- ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 07-1-2025 to 30-01-2025
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
Phone Banking Group | 200 | ఏదైనా డిగ్రీ |
🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఏదైనా డిగ్రీ మీరు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు.
🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 25,000/- నుండి 45,000/- జీతం అనుభవం ఉన్నవాళ్లకి ఇస్తారు.
🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |
I want a job