నెలకు Rs.35,000/- జీతం | సొంత జిల్లాలోనే బ్యాంకు ఉద్యోగం | IDBI Bank Recruitment 2024

Spread the love

IDBI Bank Recruitment 2024: మీకు అర్జెంటు గా సొంత జిల్లాలోనే బ్యాంకు జాబ్ కావాలా అయితే వెంటనే ఇప్పుడే అప్లై చేయండి. ప్రముఖ IDBI Bank నుంచి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి అప్లై చేసుకునే విధంగా భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: IDBI Bank . 
  • వయస్సు: 20 నుంచి 27 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ :  కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్.  
  • అప్లికేషన్ ఫీజు: అప్లై చేయాలి అనుకుంటే 1000/- ఫీజు చెల్లించాలి.   
  • పోస్టులు: 1000+

 

పోస్ట్ పేరు  అర్హత 
Executive   ఏదైనా డిగ్రీ 

 

 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: నవంబర్ 7th 2024. 
  • దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 16th 2024 (12PM)
  • Online Exam: December 1st 2024.

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ బట్టి ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.  

🔵>> జీతం వివరాలు: 

  • IDBI Bank Executive జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 29,000/- నుంచి 31,000/- జీతం ఇస్తారు.

🔵>> విద్య అర్హతలు: 

మీరు IDBI Executive Bank  ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 20 సం.. నుంచి 25 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>> జాబ్ లొకేషన్:  

మీరు IDBI Executive Bank సెలెక్ట్ అవుతారో వాళ్లకు సొంత జిల్లాలో ఉన్న IDBI Bank ఉద్యోగం ఇస్తారు.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు. 

Important Links

Apply Online Click Here
Notification PDF  Click Here 

Leave a Comment

error: Content is protected !!