సొంత జిల్లాలోనే బ్యాంకు ఉద్యోగం | IDFC Bank Recruitment 2025

Spread the love

మీకు సొంత జిల్లాలోనే బ్యాంకు ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు. ప్రముఖ IDFC నుండి Associate Customer Service Manager ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: IDFC.   
  • సెలక్షన్ ప్రాసెస్ : Associate Customer Service Manager. 
  • అప్లికేషన్ ఫీజు: లేదు.   
  • పోస్టులు: 100+. 
  • జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ.
  • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 28 మార్చ్ , 2025
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • Associate Customer Service Manager
100+ BA, BCom, BBA, BSc, BTech, BE or any other graduate

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ బ్యాంకు అయినటువంటి IDFC నుండి మనకు Associate Customer Service Manager ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹Associate Customer Service Manager ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో BA, BCom, BBA, BSc, BTech, BE or any other graduate పూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 04 మార్చ్ 2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 28 మార్చ్ 2025

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ Associate Customer Service Manager ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉద్యోగం చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ Associate Customer Service Manager ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు నెలకు ₹20,000 – ₹35,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹👉 Shortlist

🔹👉 Online Interview

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here AP

Click Here TS

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!