Infosys కంపెనీలో ఉచితంగా ట్రైనింగ్ జాబ్ ఇస్తారు | Infosys Hiring for Freshers 2025

Spread the love

మీకు తక్కువ టైంలోనే Infosys కంపెనీలో ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ Infosys కంపెనీ నుండి మనకు Process Execuitve ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: Infosys
    • సెలక్షన్ ప్రాసెస్ : Process Execuitve
    • అప్లికేషన్ ఫీజు: No 
    • పోస్టులు: 100+. 
    • జాబ్ లొకేషన్:Hyderabad
    • ముఖ్యమైన తేదీలు: లాస్ట్ డేట్ 20-05-2025

 

పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
Process Execuitve 100 B.com, BBA, M.Com, MBA Freshers 

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Infosys నుండి Process Execuitve ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీలో లేదా బోర్డు లో B.com, BBA, M.Com, MBA Freshersపూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 28-04-2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2025

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు Infosys (Hyderabad) ఆఫీసులో ఉద్యోగం చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ సెలెక్ట్ అవవుతారో వాళ్లకు నెలకు 20,000/- నుండి 35,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹Face to Face Interview Or Online

🔹Documents Verification

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

 

Leave a Comment

error: Content is protected !!