Infosys Company ఉచిత ట్రైనింగ్ మరియు ఉద్యోగం | Infosys Jobs 2025

Spread the love

ఇది కదా ఉద్యోగం అంటే. ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Infosys నుండి ఉచిత ట్రైనింగ్ మరియు ఉద్యోగం ఇచ్చే విధంగా కస్టమర్ సపోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి 18 సం. నుండి 27 సం. వయస్సు మధ్యలో ఉన్నావా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: Infosys.   
    • సెలక్షన్ ప్రాసెస్ : కస్టమర్ సపోర్ట్. 
    • అప్లికేషన్ ఫీజు: లేదు.   
    • పోస్టులు: 50+. 
    • జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. 
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 28 మార్చ్ , 2025
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • కస్టమర్ సపోర్ట్
50+ ఏదైనా డిగ్రీ 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Infosys నుండి మనకు కస్టమర్ సపోర్ట్ వాయిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹కస్టమర్ సపోర్ట్ వాయిస్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో BA, BCom, BBA, BSc, BTech, BE or any other graduate పూర్తి చేసి ఉండాలి.

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 04 మార్చ్ 2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 28 మార్చ్ 2025

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు బెంగళూరు మరియు పూణే ఉద్యోగం చేయాలి. 

🔵>> Role & Resposibilities:

🔹కాల్స్/చాట్/మెయిల్ ద్వారా క్లయింట్ సమస్యలను పరిష్కరించడానికి/పరిష్కరించడానికి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
🔹24*7 పని చేయడానికి మరియు కార్యాలయ వాతావరణం నుండి పని చేయడానికి సిద్ధంగా ఉండండి
🔹సమస్యలను అర్థం చేసుకునే మరియు కస్టమర్ సమస్యలను పరిష్కరించే విశ్లేషణాత్మక సమస్య పరిష్కారకులు
🔹కస్టమర్ సమస్యలను స్వతంత్రంగా, పూర్తిగా & సమర్ధవంతంగా స్వంతం చేసుకోవడానికి మరియు పరిష్కరించడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు శీఘ్ర ఆలోచన.
🔹చురుగ్గా ఉండటం మరియు కస్టమర్ల సమయం పట్ల అత్యంత గౌరవం చూపడం
🔹మంచి సమయ నిర్వహణ, కస్టమర్లతో అన్ని పరిచయాలు విలువను పెంచేలా చూసుకోవడం
ఆఫీస్ నుండి పని చేయడం

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు నెలకు ₹20,000 – ₹35,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹👉 Shortlist

🔹👉 Online Interview

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!