10+2 అర్హతో Infosys లో భారీగా నోటిఫికేషన్ | నెలకు 32,000/- జీతం | Infosys Mega Hiring For Freshers 2024

Spread the love

Infosys Mega Hiring For Freshers 2024: మీకు 3 రోజుల్లోనే ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా అయితే ప్రముఖ Infosys కంపెనీ నుండి భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్షా లేదు అప్లికేషన్ ఫీజు లేదు వెంటనే అప్లై చేయండి.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: Infosys.   
  • సెలక్షన్ ప్రాసెస్ : Online Interview.   
  • అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.  
  • పోస్టులు: 270 పోస్టులు భర్తీ.   
పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
Customer Support Executive 270 12th Pass 

 

🔵>> పోస్టుల సంఖ్య:  Customer Support Executive ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  

🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే 12th Pass అయినా వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.  

🔵>> వయస్సు: 18 సం నుండి 27 సం లు. వయస్సు సడలింపు ఉంటుంది.  

🔵>> సెలక్షన్ ప్రాసెస్: వచ్చిన అప్లికేషన్ బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదా ఇంటర్వ్యూ లేదా షార్ట్ లిస్ట్ ఉంటుంది.  

🔵>> దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు నోటిఫికేషన్ లేదు.  

🔵>> జీతం: సెలెక్ట్ అయినవాళ్లకు ప్రతి నెల Rs.30,000/- నుండి Rs.32,000/- జీతం ఉంటుంది. 

🔵>> అప్లికేషన్ డేట్: 30th 2024 గడువు ముగుస్తుంది. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!