Integral Coach Factory Railway Recruitment 2024: మీరు 10th పాస్ అయ్యారా అయితే ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయచ్చు. రైల్వే శాఖలో కలిగే ఉన్న జూనియర్ క్లర్క్, టెక్నిషియన్, సీనియర్ క్లర్క్ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇతర రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: రైల్వే శాఖ .
- వయస్సు: 18 నుంచి 25 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : గేమ్ స్కిల్స్ & డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: 250-500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. పరీక్షా రాసిన ప్రతి ఒక్కరికి 400రూ బ్యాంకు రెఫెన్డ్ చేస్తారు.
- పోస్టులు: 25+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
Junior Clerk, Senior Clerk, Technision Grade-3 | 10th, ITI, Inter Graduation from any recognized Board /University/ Institution, with 50% Pass. |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 10, 2024.
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: Junior Clerk, Senior Clerk, Technision Grade-3 వచ్చిన Game Skills and Physical Fitnes మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- Junior Clerk, Senior Clerk, Technision Grade-3 జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 30,000/- నుంచి 50,000/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు Junior Clerk, Senior Clerk, Technision Grade-3 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 10th, ITI, Inter ఏదైనా గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 25 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 10, 2024 టైమ్ ఉంటుంది.
🔵>> జాబ్ లొకేషన్:
మీరు రైల్వే శాఖకు కంపెనీ Junior Clerk, Senior Clerk, Technision Grade-3 సెలెక్ట్ అవుతారో వాళ్లకు చెన్నైలో వర్క్ చేయాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |