మీకు 2 రోజుల్లో జాబ్ కావాలా అయితే అప్లై చేయండి | 3,20,000/- జీతంతో ఉచితంగా క్యాబ్ | IntouchCX Company Walk in Interview 2025

Spread the love

IntouchCX Company Walk in Interview 2025: మీకు 2 రోజుల్లో జాబ్ కావాలా అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ప్రముఖ IntouchCX కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి మీరు 12th పాస్ అయినా ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: IntouchCX.   
    • సెలక్షన్ ప్రాసెస్ : Face to Face Interview.   
    • అప్లికేషన్ ఫీజు: లేదు. 
    • పోస్టులు: 200. 
    • జాబ్ లొకేషన్: హైదరాబాద్. 
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 18-01-2025 to 24-01-2025


పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
International Voice Process  200 Inter 

🔵>> విద్య అర్హతలు: మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి ఇంటర్మీడియట్ మీరు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు. 

🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. 

🔵>> జీతం: సెలెక్ట్ అయ్యిన ప్రతి ఒక్కరికి నెలకు 20,000/- నుండి 30,000/- జీతం ఇస్తారు. 

🔵>> ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

మేము కింద ఇచ్చిన లింక్ వెళ్లి క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!