ఎటువంటి రాత పరీక్షా లేకుండా డైరెక్ట్ ఉద్యోగం | IPPB Postal Jobs 2025

Spread the love

IPPB Postal Jobs 2025: ఎటువంటి రాత పరీక్షా లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇచ్చే విధంగా పోస్టల్ శాఖ నుండి డైరెక్ట్ గా నోటిఫికేషన్ విడుదల చేసారు. వీటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, అన్ని రాష్టాల వాళ్ళు అప్లై చేయచ్చు. 21 సం నుండి 35 సం మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

    • నోటిఫికేషన్: పోస్టల్ శాఖ.   
    • సెలక్షన్ ప్రాసెస్ : Executive. 
    • అప్లికేషన్ ఫీజు: ఉంది.   
    • పోస్టులు: 50+. 
    • జాబ్ లొకేషన్: All Over India. 
    • ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ లాస్ట్ డేట్ 21 మార్చ్ , 2025.
పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • Executive
50+ ఏదైనా డిగ్రీ 

🔵>> ఉద్యోగాల వివరాలు:

 ఈ ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు నుండి మనకు Executive ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> విద్య అర్హతలు: 

🔹Executive ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు గుర్తిపు పొందిన యూనివర్సిటీ లో BA, BCom, BBA, BSc, BTech, BE or any other Any graduate పూర్తి చేసి ఉండాలి. 

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

🔹గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. 

🔹వయసు సడలింపు:

🔹SC/ST: 5 సంవత్సరాలు

🔹OBC (నాన్-క్రీమీ లేయర్): 3 సంవత్సరాలు

🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 01 మార్చ్ 2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 21 మార్చ్ 2025

🔵>> అప్లికేషన్ ఫీజు: 

🔹SC/ST/PWD (Only Intimation charges) అభ్యర్థులు:₹150

🔹For all others:Rs.750.00

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ Executive ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళు All Over India లో ఉద్యోగం చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ Executive ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు నెలకు ₹30,000 – ₹35,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹👉 Shortlist

🔹👉 Online Interview Or Offline

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here

Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!