మహిళలు గొప్ప శుభవార్త | LIC Sakhi Yojana Scheme Details in Telugu 2024

Spread the love

LIC Sakhi Yojana Scheme Details in Telugu:

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

మహిళకు అదిరిపోయే శుభవార్త తీసుకోని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ మరియు పట్టాన మహిళలకు సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలి అనే ప్రయత్నంలో మన నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 9 తేదీన “LIC భీమా సుఖీ యోజన” అనే కొత్త పథకం హర్యానాలోని పానిపట్ ప్రాతంలో ప్రారంభిస్తున్నారు. ఈ పధకం ద్వారా మొదటి 5 లక్షల మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. 

ఈ పధకం ద్వారా మహిళకు 3 సం పాటు ట్రైనింగ్ ఇచ్చి జీతం రూపంలో కొత్త డబ్బులు చెలిస్తున్నారు. ఎవరు అయితే 10th క్లాస్ పాస్ అయినా ప్రతి ఒక్క మహిళా అప్లై చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. మొదటి సరిగా 5 లక్షలు మహిళలకు ఈ అసకాశం.

🔵>> ముఖ్యంశాలు:

  • LIC భీమా ఏజెంట్ జాయిన్ అయ్యినవాళ్లకు కమిషన్ తో పాటు నెలకు 7,000/- చెలిస్తారు. 
  • ఏజెంట్ గా జాయిన్ అవ్వాలి అంటే మీరు 10th క్లాస్ పాస్ ఉండాలి. 
  • మీరు సొంత ఊరిలో ఉన్న LIC భీమా సంస్థలోనే మీకు ఉచిత ట్రైనింగ్ ఇస్తారు. 
  • డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకు LIC లోనే డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉద్యోగం ఇస్తారు. 
  • వీటికి అప్లై చేయాలి అనుకుంటే మీరు 18 సం నుండి 70 సం ఎవరు అయినా అప్లై చేయచ్చు. 
  • ఎవరు అయితే సెలెక్ట్ అవుతారు వాళ్లకు ప్రతి నెల 7000 మొదటి సం, రెండొవ సం 6,000/- మూడోవ సం 5,000/- జీతంగా ఇస్తారు.

 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links

Apply Online Click Here
Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!