10+2 అర్హతతో మెట్రో రైల్వేలో ఉద్యోగం | రాత పరీక్షా లేకుండా నోటిఫికేషన్ | Metro Railway Recruitment 2024

Spread the love

Metro Railway Recruitment 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల చేసారు. కోల్కతా మెట్రో రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షా లేకుండా ఉద్యోగం. వీటికి 10th, ఇంటర్ పాస్ అయినవాళ్లు ఎవరు అయినా అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: కోల్కతా మెట్రో రైల్వేలో . 
  • వయస్సు: 15 నుంచి 24 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ : మెరిట్ అందరంగా & డాకుమెంట్స్ వెరిఫికేషన్.   
  • అప్లికేషన్ ఫీజు: 100/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 
  • పోస్టులు: 128+ భర్తీ.    
పోస్ట్ పేరు  అర్హత 
Fitter

Electrician 

Machinist 

Welder 

10th, ఇంటర్, ITI

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది. 
  • దరఖాస్తు చివరి తేదీ: జనవరి 22, 2025

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఎవరు అయితే కోల్కతా మెట్రోకి ఎవరు అయితే సెలెక్ట్ అవ్వుతారో వాళ్లకు రాత పరీక్షా లేకుండా మెరిట్ మరియు డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.   

🔵>> జీతం వివరాలు: 

  • కోల్కతా మెట్రోకి ఉద్యోగాలకు జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 15,000/- నుంచి 20,000/- జీతం ఇస్తారు.  

🔵>> విద్య అర్హతలు: 

మీరు కోల్కతా మెట్రోకి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 10+2, ITI అర్హతతో పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ కోల్కతా మెట్రోకి ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 15 సం.. నుంచి 24 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ కోల్కతా మెట్రోకి ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 22, 2025 టైమ్ ఉంటుంది.   

🔵>> జాబ్ లొకేషన్:  

మీరు కోల్కతా మెట్రోకి ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇచ్చిన మీకు దగ్గరలో ఉన్న రైల్వే శాఖలో వర్క్ చేయాలి.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links

Apply Online Click Here

Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!