మీరు ఇంటర్ పూర్తి చేసారా అయితే మీకు జాబ్ పక్క వస్తుంది మీకు. National Council of educational research and training నుండి మనకు టైపిస్టు మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఎవరు అయితే వెంటనే అప్లై చేసి ఇంటర్వ్యూ వాళ్లకు జాబ్ పక్క వస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | NCERT |
పోస్ట్ పేరు | టైపిస్టు మరియు కంప్యూటర్ ఆపరేటర్ |
ఖాళీల సంఖ్య | More |
విద్య అర్హతలు | 12th, Degree |
అనుభవం | అవసరం. |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 15-10-2024 |
అప్లికేషన్ చివరి తేదీ | 23-10-2024 (ఇంటర్వ్యూ) |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ National Council of educational research and training సంస్థ నుండి మనకు టైపిస్టు మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఇంటర్ ఏదైనా డిగ్రీ, అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు. అనుభవం ఉన్న లేకున్నా అప్లై చేయచ్చు.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 45 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అక్టోబర్ 23rd 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.
🔵>> జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగాలు చేస్తున్నందుకు నెలకు Rs.25,000/- నుంచి Rs.35,000/-
🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
షార్ట్ లిస్ట్ చేసి.
డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్.
🔵>> అప్లికేషన్ ఫీజు:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రాసి కింద ఉన్న మెయిల్ id పంపించాలి.
Email: sopmd2019@gmail.com
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s app Group | Click Here |