70,000/- జీతంతో డేటా ఎంట్రీ ప్రభుత్వ ఉద్యోగం | NIA Notification 2024

Spread the love

NIA Notification 2024: 70,000/- జీతంతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రభుత్వ ఉద్యోగంకావాలి అనుకుంటున్నారా అయితే ప్రతి ఒకరికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుండి మనకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మీరు ఈ డేటా ఎంట్రీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఫిబ్రవరి 8వ 2025 లోపు ముందే అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  
  • సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా గాని లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది.   
  • అప్లికేషన్ ఫీజు: లేదు. 
  • పోస్టులు: 33+ భర్తీ.    

 

పోస్టు  పోస్టుల సంఖ్య అర్హత
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 33 Check Notification

🔵>> పోస్టుల సంఖ్య: మొత్తం 33 పోస్టులు భర్తీ. 

🔵>> విద్య అర్హతలు: ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటూ మీరు అధికారిక నోటిఫికేషన్ ఉన్న అర్హతలు కలిగిన వాళ్ళు అప్లై చేయచ్చు. 

🔵>> వయస్సు: 18 సం నుండి 56 సం లు OBC 3 Years, SC & ST 6 Years etc.

🔵>> సెలక్షన్ ప్రాసెస్: అప్లై చేసిన వాళ్లకు ప్రతి ఒక్కరికి స్కిల్ టెస్ట్, రాత పరీక్షా ఉంటుంది. 

🔵>> దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.  

🔵>> జీతం: సెలెక్ట్ అయినవాళ్లకు ప్రతి నెల 29,000/-  నుండి 92,300/- జీతం ఉంటుంది. 

🔵>> మీరు ఈ పోస్టులకు అప్లై చేయెలీ అనుకుంటే ప్రతి ఒక్కరు కింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫారం రాసి సంబంధిత సర్టిఫికెట్స్ జత పరిచి కింద ఉన్న అడ్రస్ పంపించాలి. 

NIA Notification 2024

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note

మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links 

 

Apply Online Click Here

Official Website

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!