NIACL Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి New Assurance Company Limted నుండి 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు అని నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: New Assurance Company Limted.
- సెలక్షన్ ప్రాసెస్ :ఆన్లైన్ టెస్ట్ మరియు మైన్స్ టెస్ట్ ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: 500/-.
- పోస్టులు: General OBC 850/- SC & ST 100/-
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
అసిస్టెంట్ | 500 |
Any Gradaute |
🔵>> పోస్టుల సంఖ్య: 500 అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు: అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: 21 సం నుండి 30 సం లు OBC 3 Years, SC & ST 6 Years etc.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ టెస్ట్ మరియు మైన్స్ టెస్ట్ ఉంటుంది.
🔵>> దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు General OBC 850/- SC & ST 100/- చెలించాలి.
🔵>> జీతం: సెలెక్ట్ అయినవాళ్లకు ప్రతి నెల Rs.40,000/- నుండి Rs.70,000/- జీతం ఉంటుంది.
🔵>> అప్లికేషన్ డేట్: ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. జనవరి 1 2025 గడువు ముగుస్తుంది.
🔵>> మీరు ఈ పోస్టులకు అప్లై చేయెలీ అనుకుంటే ప్రతి ఒక్కరు కింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫారం రాసి సంబంధిత సర్టిఫికెట్స్ జత పరిచి కింద ఉన్న అడ్రస్ పంపించాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |