10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ & ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు | NIT Warangal Notification 2024

Spread the love

NIT Warangal Notification 2024: మీరు సొంత జిల్లాలోనే ఉద్యోగం కావాలి అనుకుంటారా అయితే ఈ నోటిఫికేషన్ వెంటనే అప్లై చేయండి. NIT (నేషనల్ ఇంస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ) నుండి మనకు నోటిఫికేషన్ విడుదల చేసారు. 10+2 ఏదైనా డిగ్రీ అర్హతలతో అప్లై చేసే విధంగా మనకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: NIT (నేషనల్ ఇంస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ). 
  • వయస్సు: 18 నుంచి 33 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా లేదా ఇంటర్వ్యూ డాకుమెంట్స్ వెరిఫికేషన్.   
  • అప్లికేషన్ ఫీజు: 1000/- ( First 5 Posts Only) నుండి 500/-(మిగతా పోస్టులకు). 
  • పోస్టులు: 56+ భర్తీ.    

 

పోస్ట్ పేరు  అర్హత 
Principal Scientific/ Technical Officer – 3

Principal Students Activity and Sports

(SAS) Officer -1

Deputy Registrar -1

Executive Engineer (Civil) -1

Assistant Registrar -1

Assistant Engineer -3

Junior Engineer -3

Superintendent -5

Junior Engineer -3

Library & Information Assistant -1

Students Activity and Sports (SAS)

Assistant – 1

Senior Assistant -8

Junior Assistant -5

Office Attendant -10

Lab Attendant -13

ఇంటర్, ఏదైనా డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ. 

 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది. 
  • దరఖాస్తు చివరి తేదీ: జనవరి 07, 2025

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఎవరు అయితే NIT సెలెక్ట్ అవ్వుతారో వాళ్లకు రాత పరీక్షా లేదా ఇంటర్వ్యూ డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.   

🔵>> జీతం వివరాలు: 

  • NIT Warangal Notification ఉద్యోగాలకు జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 30,000/- నుంచి 70,000/- జీతం ఇస్తారు.  

🔵>> విద్య అర్హతలు: 

మీరు NIT Warangal Notification ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఇంటర్, ఏదైనా డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ అర్హతతో పాస్ అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 33 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము NIT Warangal Notification సంస్థ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే జనవరి 07, 2025 టైమ్ ఉంటుంది.   

🔵>> జాబ్ లొకేషన్:  

మీరు NIT Warangal Notification ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఇచ్చిన NIT వరంగల్  వర్క్ చేయాలి. 

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

Important Links

Apply Online Click Here

Official Website

Full Video Details  Click Here 

 

Leave a Comment

error: Content is protected !!