NLC Notification 2024: మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కావాలా అయితే వెంటనే అప్లై చేయండి ఈ నోటిఫికేషన్ కి. నవరత్న పబ్లిక్ సెక్టార్ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 580 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: NCL India Limited.
- సెలక్షన్ ప్రాసెస్ : ఎటువంటి రాత పరీక్షా, ఇంటర్వ్యూ లేకుండా, అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఎపిక చేసి డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 588+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
Graduate Engineering Apprentice, Technician Apprentice Trainee | ఇంజినీరింగ్ డిగ్రీ మరియు నర్సింగ్ గ్రాడ్యుయేట్ BSC నర్సింగ్ మరియు డిప్లొమా |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 23, 2024
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: మీలో ఎవరు అయితే అప్రెంటిస్ ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్లకు రాత పరీక్షా లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- ఈ ఉద్యోగలకు ఎవరు అయితే సెలెక్ట్ అవుతేరో వాళ్లకు 12,524/- నుండి 15,028 ట్రైనింగ్లో జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఇంజినీరింగ్ డిగ్రీ మరియు నర్సింగ్ గ్రాడ్యుయేట్ BSC నర్సింగ్ మరియు డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరు అయినా అప్లై చేయచ్చు.
అప్లికేషన్ పంపిచవల్సిన అడ్రస్: (After Apply)
The Registration form duly signed should be submitted directly or by post to the Office of
The General Manager,
Learning and Development Centre,
Block-20, NLC India Limited, Neyveli – 607 803.
on or before 03-01-2025 by 5.00 PM.
- Signed printout of the Online application.
2. SSLC/HSC Mark sheet
3. Transfer Certificate.
4. Community Certificate (in case of belonging to SC / ST / OBC / EWS).
5. Degree Certificates / Diploma Certificate /Provisional Certificate
6. Consolidated mark sheet (or) Semester – wise Mark sheet
7. Proof for Person with Disability (PwD) (if applicable).
8. Proof for wards of Ex-Serviceman (if applicable).
9. Format showing method of arrival of percentage of marks in case of Engineering Graduate / Diploma (can be
downloaded).
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |