నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాదిపదికగా కాలిగా ఉన్న పోస్టులకు 50 పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఈ నెల అక్టోబర్ 14 తేదీ నుంచి అప్లై చేయచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
సంస్థ | NTPC |
పోస్ట్ పేరు | జూనియర్ ఎగ్జిక్యూటివ్ |
ఖాళీల సంఖ్య | 50 |
విద్య అర్హతలు | BSC (agri) |
అనుభవం | అవసరం. |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 14-10-2024 |
అప్లికేషన్ చివరి తేదీ | 28-10-2024 |
🔵>> ఉద్యోగాల వివరాలు:
ఈ National Thermal Power Corporation సంస్థ నుండి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఉద్యోగాలు అప్లై చేయాలి అనుకుంటే మీరు BSC (agri) అయిన పాస్ వాళ్ళు కూడా అప్లై చేయచ్చు.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 20 సం.. నుంచి 27 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు. వయస్సు సడలింపు ఉంటుంది.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే అక్టోబర్ 28th 2024 తేదీ వరకు మనము అప్లై చేయచ్చు.
🔵>> జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగాలు చేస్తున్నందుకు నెలకు Rs.30,000/- నుంచి Rs.45,000/-
🔵>> అప్లికేషన్ ఫీజు:
మీరు ఈమహిళలకు ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మీరు అప్లికేషన్ ఫీజు 300 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులకు ఫీజులో మినహాయిపు ఉంటుంది.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Join Telegram | Click Here |
Plz Subscribe YouTube Channel | Click Here |
Work From Home Jobs | Click Here |
Join What’s app Group | Click Here |