NTPC నుండి Assistant ఉద్యోగాలు భర్తీ | NTPC Latest Recruitment 2025

Spread the love

తక్కువ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం. ప్రముఖ NCPCL (NTPC) SAIL Power Company Limited నుండి మనకు Assistant Officer (Environment Management) మరియు Assistant Officer (Safety) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

 

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: NCPCL (NTPC) SAIL Power Company Limited 
  • సెలక్షన్ ప్రాసెస్ :  Assistant Officer (Environment Management) మరియు Assistant Officer (Safety)
  • అప్లికేషన్ ఫీజు: 300/-   
  • పోస్టులు: 5+. 
  • జాబ్ లొకేషన్: New Delhi.
  • ముఖ్యమైన తేదీలు: లాస్ట్ డేట్ 05-05-2025

 

పోస్టు పేరు  ఎన్ని పోస్టులు  అర్హత 
  • Assistant Officer (Environment Management) 
3 Gr a d u a t e En g i n e e ri n g De g r e e i n Environment with at least 60% marks OR Graduate with atleast 60% marks with Full Time PG Degree / PG Diploma / M.Sc. /M.Tech. in Environment Engineering / Environment Science / Environment Management with at least 60% marks from a recognized University / Institution
Assistant Officer (Safety) 2 Full time Engineering degree in Mechanical / Electrical / Electronics/ Civil / Production / Chemical/ Construction/ Instrumentation from recognized University /Institute with not less than 60% marks, with Diploma / Advance Diploma / PG Diploma in Industrial Safety from Central Labour Institute / Regional Labour Institute , Govt. of India

 

🔵>> ఉద్యోగాల వివరాలు:

ఈ ప్రముఖ NCPCL (NTPC) SAIL Power Company Limited సంస్థ నుండి మనకు  Assistant Officer (Environment Management) మరియు Assistant Officer (Safety) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

🔹వయస్సు 18-45 సంవత్సరాలు. 

🔹వయసు సడలింపు:

🔹SC/ST: 5 సంవత్సరాలు

🔹OBC (నాన్-క్రీమీ లేయర్): 3 సంవత్సరాలు

🔹వికలాంగ వ్యక్తి: 10 సంవత్సరాలు

🔵>>  ముఖ్యమైన తేదీలు:

📅 దరఖాస్తు ప్రారంభం: 21-04-2025

📅 దరఖాస్తుకు చివరి తేదీ: 05-05-2025

🔵>> అప్లికేషన్ ఫీజు: 

🔹SC/ST/PwBD/XSM అభ్యర్థులు:Nil

🔹For all others:Rs.300.00

🔵>> జాబ్ లొకేషన్: 

ఎవరు అయితే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారు వాళ్ళుకు NCPCL (NTPC) SAIL Power Company Limited ఆఫీసులో ఉద్యోగం చేయాలి. 

🔵>> జీతం వివరాలు:

🔹ఎవరు అయితే ఈ Assistant Officer (Environment Management) మరియు Assistant Officer (Safety) సెలెక్ట్ అవవుతారో వాళ్లకు ₹30,000 – ₹50,000/- జీతం ఇస్తారు.

🔵>> సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: 

🔹Online Test

🔹Docs Verification

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి. 

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Links 

 

Apply Online Click Here

Notification

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!