ఎటువంటి పరీక్షా లేకుండా రైల్వే శాలలో 7480 పోస్టులు | NWR Railway Recruitment 2024

Spread the love

NWR Railway Recruitment 2024: మీకు అర్జెంటు రైల్వే జాబ్ అనుకుంటున్నారా అయితే వెంటనే అప్లై చేయండి. 10+2+ITI అప్లై చేసే విధంగా రైల్వే శాఖలో 7480 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే  వెంటనే మీరు అప్లై చేయండి. 

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Page Follow Now

🔵>> ముఖ్యంశాలు: 

  • నోటిఫికేషన్: NWR రైల్వే శాఖ . 
  • వయస్సు: 15 నుంచి 24 సం. 
  • సెలక్షన్ ప్రాసెస్ :  మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.  
  • అప్లికేషన్ ఫీజు: లేదు. 
  • పోస్టులు: 7480 భర్తీ.    

 

పోస్ట్ పేరు  అర్హత 
Apprientice    10+2+ITI

 

🔵>>  ముఖ్యమైన తేదీలు:

 

  • దరఖాస్తు తేదీ: నవంబర్ 17th 2024. 
  • దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 10th 2024 (12PM)

 

🔵>> సెలక్షన్ ప్రాసెస్:

  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్: వచ్చిన అప్లికేషన్ బట్టి ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్ చేసి వాళ్లకు జాబ్ ఇస్తారు.  

🔵>> జీతం వివరాలు: 

  • Apprientice జాబ్ ఎంపిక అయిన వారికి నెలకు 15,000/- నుంచి 25,000/- జీతం ఇస్తారు.  

🔵>> విద్య అర్హతలు: 

మీరు NWR Raiwlay Apprientice ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 10+2+ITI అయ్యి ఉండాలి.

🔵>> ఎంత వయస్సు ఉండాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 15 సం.. నుంచి 25 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.

🔵>>  ముఖ్యమైన తేదీలు: 

మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 10th 2024 టైమ్ ఉంటుంది.

🔵>> ఎలా Apply చేయాలి: 

మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.

Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన  సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.

 

Important Link

Apply Online Click Here

Click Here

Full Video Details  Click Here 

Leave a Comment

error: Content is protected !!