Pepsico Executive Notification 2024: మీకు ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్. ప్రముఖ సంస్థ అయినటువంటి Pepsico నుండి భారీగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి 18 సం 30 సం లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: Pepsico.
- వయస్సు: 18 నుంచి 30 సం.
- సెలక్షన్ ప్రాసెస్ : Online Interview & డాకుమెంట్స్ వెరిఫికేషన్.
- అప్లికేషన్ ఫీజు: లేదు.
- పోస్టులు: 200+ భర్తీ.
పోస్ట్ పేరు | అర్హత |
HR Operations Executive | Any Graduate, Post Graduate |
🔵>> ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు తేదీ: స్టార్ట్ అయింది.
- దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 25, 2024
🔵>> సెలక్షన్ ప్రాసెస్:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: మీలో ఎవరు అయితే Pepsico ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్లకు Online Interview & డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵>> జీతం వివరాలు:
- Pepsicos సంస్థ Executive ఉద్యోగాలకు జాబ్స్ ఎంపిక అయిన వారికి నెలకు 20,000/- నుంచి 30,000/- జీతం ఇస్తారు.
🔵>> విద్య అర్హతలు:
మీరు ఈ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతతో పాస్ అయ్యి ఉండాలి.
🔵>> ఎంత వయస్సు ఉండాలి:
మీరు Pepsicos Executive ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కనీసం 18 సం.. నుంచి 30 సం.. ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయచ్చు.
🔵>> ముఖ్యమైన తేదీలు:
మనము Pepsicos Executive ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే డిసెంబర్ 25, 2024 టైమ్ ఉంటుంది.
🔵>> జాబ్ లొకేషన్:
మీరు Pepsicos Executive ఉద్యోగాలకు ఎవరు అయితే సెలెక్ట్ అవుతారో వాళ్లకు హైదరాబాద్ లో వర్క్ చేయాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |