PGCIL Notification 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే నోటిఫికేషన్ విడుదల చేశారు. పవర్ గ్రిడ్ కార్పొషన్ అఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్షా లేకుండా ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు. ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, జీతం పూర్తి వివరాలు అన్ని కూడా కింద కింద ఇచ్చిన సమాచారం చదివి మీరు అర్హులు అయితే వెంటనే మీరు అప్లై చేయండి.
🔵>> ముఖ్యంశాలు:
- నోటిఫికేషన్: పవర్ గ్రిడ్ కార్పొషన్ అఫ్ ఇండియా
- సెలక్షన్ ప్రాసెస్ : రాత పరీక్షా గాని ఇంటర్వ్యూ ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: 500/-.
- పోస్టులు: 22+ భర్తీ.
పోస్టు | పోస్టుల సంఖ్య | అర్హత |
ట్రైనీ ఇంజనీర్ | 22 | B.E./ B.Tech/ B.Sc. (Engg.) |
🔵>> పోస్టుల సంఖ్య: మొత్తం 22 పోస్టులు భర్తీ చేయబోతున్నారు .
🔵>> విద్య అర్హతలు: B.E./ B.Tech/ B.Sc. (Engg.) 60% మర్క్స్ తో పాస్ అయినవాళ్లు ప్రతి ఒక్కరు అప్లై చేయచ్చు.
🔵>> వయస్సు: 18 సం నుండి 28 సం లు OBC 3 Years, SC & ST 6 Years etc.
🔵>> సెలక్షన్ ప్రాసెస్: గేట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ.
🔵>> దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు 500/-.
🔵>> జీతం: సెలెక్ట్ అయినవాళ్లకు ప్రతి నెల Rs.30,000/- నుండి Rs.1,20,000/- జీతం ఉంటుంది.
🔵>> మీరు ఈ పోస్టులకు అప్లై చేయెలీ అనుకుంటే ప్రతి ఒక్కరు కింద ఇచ్చిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫారం రాసి సంబంధిత సర్టిఫికెట్స్ జత పరిచి కింద ఉన్న అడ్రస్ పంపించాలి.
🔵>> ఎలా Apply చేయాలి:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే మేము క్రింద ఇచ్చిన website క్లిక్ చేసి అప్లై చేయండి.
Important Note: మీరు ప్రభుత్వ మరియు ప్రైవేటు, Software, work From Home జాబ్స్ అన్ని కూడా సరైన సమాచారం కోసం మీరు www.hydcareers.in website ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అవకాశాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ and Family Members కి షేర్ చేయండి. ధన్యవాదాలు.
Important Links
Apply Online | Click Here |
Full Video Details | Click Here |